1, మే 2020, శుక్రవారం

చాలా రోజుల తర్వాత

నమస్కారమండి....
చాలా రోజుల తర్వాత తిరిగి తోచీతోచనమ్మ బ్లాగులోకి వచ్చింది...
చాలా చాలా రాయాలనుకుంది...ఇన్నిరోజులు కుదరలేదు మరి.ఇన్నాళ్ళకు కాస్త కోవిడ్-19 భయానికి తీరిక దొరికింది..యెవరికి తోచిన రీతిలో వాళ్ళు సమయాన్ని గడుపుతున్నారు...నేను,నా సహాధ్యాపకురాళ్లు మాత్రం ఆన్లైన్ తరగతులతో బిజిగా ఉన్నాము.పిల్లలకు వేసవి సెలవులు,మాకు మాత్రం ఇంకా ఆన్లైన్ తరగతులు...ఈ మధ్యలో దొరికిన కాస్త సమయం ఇలా బ్లాగులొకి  తొంగిచూద్దాం అనిపించింది...సంతోషం బాధ యేదైనా పంచుకోవడానికి చక్కని నేస్తం పుస్తకం.పుస్తకాలకు భద్రత లేదని బ్లాగుని ఆశ్రయించాను.

కాస్త ఉపశమనం దొరికినట్లయింది. చాలా విషయాలు రాసుకోవాలి...రాస్తాను..ఇప్పటికి సెలవ్..తిరిగి కలుద్దాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి